ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐఐ తెలంగాణ చైర్మన్‌ సమీర్‌ గోయెల్‌

ABN, First Publish Date - 2021-03-06T06:37:26+05:30

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ గోయెల్‌.. సీఐఐ, తెలంగాణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2021-22 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌లోకి రాక ముందు ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ గోయెల్‌.. సీఐఐ, తెలంగాణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2021-22 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌లోకి రాక ముందు ఆయన సిప్లా, గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ కన్స్యూమర్‌  కంపెనీల్లో పని చేశారు. వైస్‌ చైర్మన్‌గా ఏఎల్‌పీఎల్‌ఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వాగిశ్‌ దీక్షిత్‌ ఎన్నికయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆస్ట్రియా హానరరీ కౌన్సెల్‌గా ఆయన ఇటీవల నియమితులయ్యారు. 

Updated Date - 2021-03-06T06:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising