ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాపిల్‌ ఉత్పత్తులు... క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు...

ABN, First Publish Date - 2021-01-17T20:08:25+05:30

తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి భారీగా రాయితీలను అందించనున్నట్లు యాపిల్‌ సంస్థ ప్రకటించింది. యాపిల్‌ స్టోర్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ. 44,900 విలువకు పైబడిన కొనుగోళ్ళు జరిపినపక్షంలో... రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి  భారీగా రాయితీలను అందించనున్నట్లు యాపిల్‌ సంస్థ ప్రకటించింది. యాపిల్‌ స్టోర్‌ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ. 44,900 విలువకు పైబడిన కొనుగోళ్ళు జరిపినపక్షంలో... రూ. 5 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


 కాగా... ఈ నెల 21 నుంచి 28 వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ఈఎంఐ ఎంపిక చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తించనుంది. దీంతోపాటు ఆరు నెలల ‘నో కాస్ట్‌ ఈఎంఐ’ సదుపాయాన్ని కూడా కల్పించింది. బుక్ చేసుకున్న వస్తువులు డెలివరీ అయిన తర్వాత మాత్రమే క్యాష్‌బ్యాక్‌ అందుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.

Updated Date - 2021-01-17T20:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising