ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నెలలో వాహన విక్రయాలు 70-80 శాతం డౌన్‌!

ABN, First Publish Date - 2021-05-09T06:26:25+05:30

దేశీయ ఆటో రంగానికి మళ్లీ కష్టాలు పెరిగాయి. వాహన డీలర్లకు ఈ నెల అత్యంత గడ్డుకాలంగా పరిణమించేలా ఉంది. కరోనా రెండో దశ ఉధృతి, స్థానిక లాక్‌డౌన్‌ల కారణంగా దేశంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.25,000 కోట్ల ఆదాయ నష్టం: ఫాడా 

దేశీయ ఆటో రంగానికి మళ్లీ కష్టాలు పెరిగాయి. వాహన డీలర్లకు ఈ నెల అత్యంత గడ్డుకాలంగా పరిణమించేలా ఉంది. కరోనా రెండో దశ ఉధృతి, స్థానిక లాక్‌డౌన్‌ల కారణంగా దేశంలోని మెజారిటీ షోరూమ్‌లు మూతపడ్డాయని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తెలిపింది. తెరిచి ఉన్న షోరూమ్‌లకూ కస్టమర్లు కరువయ్యారని అంటోంది. తత్ఫలితంగా ఈనెల వాహన విక్రయాలు 70-80 శాతం క్షీణించవచ్చని, డీలర్లు రూ.20,000-25,000 కోట్ల మేర ఆదాయం కోల్పోవాల్సి రావచ్చని అంచనా ఫాడా వేసింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో ఆటో రంగం ఒక్క వాహనాన్నీ విక్రయించలేకపోయింది. 


Updated Date - 2021-05-09T06:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising