ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా టెక్నాలజీ సేవల్లోకి కేఫిన్‌ టెక్నాలజీస్‌

ABN, First Publish Date - 2021-05-12T06:17:36+05:30

మ్యూచువల్‌ ఫండ్‌లు, కంపెనీలు తదితరాలకు రిజిస్ట్రీ సేవలందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కేఫిన్‌ టెక్నాలజీస్‌ బీమా టెక్నాలజీ సేవల్లోకి విస్తరించనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మ్యూచువల్‌ ఫండ్‌లు, కంపెనీలు తదితరాలకు రిజిస్ట్రీ సేవలందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కేఫిన్‌ టెక్నాలజీస్‌ బీమా టెక్నాలజీ సేవల్లోకి విస్తరించనుంది. బీమా టెక్నాలజీ సేవలందిస్తున్న ఆర్టివాటిక్‌ డాట్‌ ఏఐలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. కేఫిన్‌ టెక్నాలజీస్‌ నుంచి లభించే నిధులను ప్రొడక్ట్‌ పోర్టుఫోలియో విస్తరణకు ఆర్టివాటిక్‌ వినియోగించనుంది. అండర్‌రైటింగ్‌, రిస్క్‌, ఫ్రాడ్‌ ఇంటెలిజెన్స్‌, కొత్త బీమా పాలసీల డిజైన్‌ మొదలైన సేవలను అందిస్తోంది. సేవల విస్తరణ వ్యూహంలో భాగంగా ఇది మొదటి అడుగని కేఫిన్‌ టెక్నాలజీస్‌ సీఈఓ శ్రీకాంత్‌ నాదెళ్ల అన్నారు. 


Updated Date - 2021-05-12T06:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising