ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇప్పుడు కొనండి... తర్వాత చెల్లించండి’ పరిమితి పెంపు

ABN, First Publish Date - 2021-09-16T02:26:21+05:30

‘ఇప్పుడు కొనండి... తర్వాత చెల్లించండి’ సౌలభ్యాన్ని ప్రముఖ ఆన్లలైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


హైదరాబాద్ : ‘ఇప్పుడు కొనండి... తర్వాత చెల్లించండి’ సౌలభ్యాన్ని ప్రముఖ ఆన్లలైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా... తాజాగా ఇందులోని ‘పరిమితి’ని పెంచుతున్నట్లర ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మొదట్లో ఈ పథకం కింద రుణపరిమితి కేవలం రూ. 10 వేలు మాత్రమే కాగా, ఆ తర్వాత... రూ. 25 వేలకు పెంచింది.


తాజాగా దీనిని రూ. 70 వేలకు పెంచింది. ఈ ఆఫర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుండడంతో... క్రెడిట్ పరిమితిని పెంచినట్లు ఫ్లిప్‌కార్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా... మరోవైపు ఫ్లిప్‌కార్ట్ తన స్టోర్లను కూడా పెంచుకుంటోంది. తాజాగా నాగపూర్ లో కొత్త స్టోర్ ను ప్రారంభించింది. ఇదిలా ఉంటే ‘ఇప్పుడు కొనండి... తర్వాత చెల్లించండి’ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.  


Updated Date - 2021-09-16T02:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising