ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు బోనస్‌, ప్రమోషన్లు

ABN, First Publish Date - 2021-03-05T06:39:32+05:30

ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్‌.. ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. 24,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు ఉద్యోగులందరికీ బోనస్‌ ఇవ్వను న్నట్లు ప్రకటించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్‌.. ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. 24,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు ఉద్యోగులందరికీ బోనస్‌ ఇవ్వను న్నట్లు ప్రకటించింది. ఈ బోనస్‌ 2019లో చెల్లించిన బోనస్‌ కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. వీటికి తోడు సీనియర్‌ అసోసియేట్స్‌, అంతకంటే కింది స్థాయి ఉద్యోగులకు ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ఏడాది  జూన్‌ త్రైమాసికం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. నిపుణులైన ఉద్యోగులు వేరే కంపెనీలకు మారకుండా కాపాడుకునేందుకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. 

Updated Date - 2021-03-05T06:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising