ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ ఆర్‌ 18 క్లాసిక్‌

ABN, First Publish Date - 2021-02-24T08:24:36+05:30

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్‌.. భారత మార్కెట్లోకి కొత్త క్రూయిజర్‌ బైక్‌ ఆర్‌ 18 క్లాసిక్‌ తీసుకువచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ధర రూ.24 లక్షలు 


జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ.. ద్విచక్ర వాహన విభాగం బీఎండబ్ల్యూ మోటోరాడ్‌.. భారత మార్కెట్లోకి కొత్త క్రూయిజర్‌ బైక్‌ ఆర్‌ 18 క్లాసిక్‌ తీసుకువచ్చింది. ఈ బైక్‌ ధర రూ.24 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). 1802 సీసీ ఆర్‌ 18 క్లాసిక్‌ను కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ (సీబీయూ)గా విడుదల చేసినట్లు బీఎండబ్ల్యూ పేర్కొంది. మంగళవారం నుంచే బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ డీలర్‌ నెట్‌వర్క్‌లో ఈ బైక్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పెద్ద విండ్‌ స్ర్కీన్‌, ప్యాసింజర్‌ సీట్‌, అదనంగా ఎల్‌ఈడీ లైట్లు, 16 అంగుళాల ఫ్రంట్‌ వీల్‌ సహా ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఇంజన్‌ బ్రేక్‌ కంట్రోల్‌, ఎలకా్ట్రనిక్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ ఫీచర్లతో ఆర్‌ 18 ను తీసుకువచ్చినట్లు తెలిపింది.

Updated Date - 2021-02-24T08:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising