ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిట్‌కాయిన్ రికార్డ్... మస్క్ తమాషా ట్వీట్...

ABN, First Publish Date - 2021-10-23T04:45:20+05:30

ఎలాన్ మస్క్ రెండు రోజుల క్రితం ఓ ట్వీట్ చేశాడు. అది బిట్‌కాయిన్ విలువ 69 వేల డాలర్లు దాటడంపై వచ్చిన ట్వీట్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : ఎలాన్ మస్క్ రెండు రోజుల క్రితం ఓ ట్వీట్ చేశాడు. అది బిట్‌కాయిన్ విలువ 69 వేల డాలర్లు దాటడంపై వచ్చిన ట్వీట్. ఈ సంవత్సరం మొదట్లో బిట్ కాయిన్ విలువ ఏప్రిల్-మే నెలల మధ్యలో 65 వేల డాలర్లకు చేరింది. ఇందుకు నేపధ్యం... మస్క్ అన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.  అప్పటికి అదే అత్యధిక రేటు. ఇక... 150 కోట్ల డాలర్లకు సమానమైన బిట్ కాయిన్లను టెస్లా కంపెనీ కొనుగోలు చేసిందంటూ ఎలాన్ మస్క్ అప్పుడు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇక మెయిన్ స్ట్రీమ్‌లోనూ బిట్ కాయిన్ గురించిన మాటలు విన్పించడం ప్రారంభమైంది.


ఆ తర్వాతి రోజుల్లో సాల్వెడార్ వంటి దేశం దీన్ని అఫిషియల్ కరెన్సీగా కూడా అంగీకరించిన విషయం కూడా తెలిసిందే. తర్వాతి పరిణామాల్లో భాగంగా బిట్ కాయిన్ విలువ  దాదాపు 15 శాతానికిపైగా పతనమైంది. అలా డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ విలువున్న బిట్‌కాయిన్ సింగిల్ బెడ్‌రూం ధరకు పడిపోయింది ఎలాన్ మస్క్ తాను కొనడం తర్వాత టెస్లా కార్లకు బిట్ కాయిన్లను తీసుకుంటామని ప్రకటించడం జరిగిన రెండు మూడు నెలలకే తూచ్ అన్నాడు.

Updated Date - 2021-10-23T04:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising