ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిట్ కాయిన్ మరింత పతనం ? 20 వేల డాలర్లకు పడిపోయే సూచనలు...

ABN, First Publish Date - 2021-04-22T21:06:45+05:30

బిట్‌కాయిన్ విలువ దారుణంగా పడిపోతోంది. ఏప్రిల్ 14 న న 64 వేల డాలర్లు దాటిన బిట్ కాయిన్... ఆ తర్వాత దారుణంగా పతనమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : బిట్‌కాయిన్ విలువ దారుణంగా పడిపోతోంది. ఏప్రిల్ 14 న న 64 వేల డాలర్లు దాటిన బిట్ కాయిన్... ఆ తర్వాత దారుణంగా పతనమైంది. క్రిప్టోకరెన్సీకి టర్కీ  షాకివ్వడంతో... బిట్‌కాయిన్ విలువ దిగజారిపోయింది.  ప్రస్తుతం బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీ విలువలు కాస్త నిలకడగానే ఉన్నప్పటికీ... గత వారం గరిష్టంతో పోలిస్తే 12 శాతం తక్కువగా ఉన్నాయి.


పతనం కావచ్చు...

స్టాక్ మార్కెట్ విశ్లేషఫణలకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎంహెచ్‌ఫిన్ ప్రకారం... మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కొంతకాలంగా క్రిప్టోకరెన్సీ గురించి మాట్లాడుతున్నారు. కాగా... క్రిప్టో కరెన్సీపట్ల అతనికి అంతగా ఆసక్తిగా లేరన్నది ఈ ఛానల్ కథఈనం సారాంశం.  


ఇరవై వేల డాలర్లకు పడిపోవచ్చు...

బిట్ కాయిన్‌‌కు ప్రస్తుతమున్న విలువ మరో 50 శాతం పడిపోయే అవకాశాలు లేకపోలేదని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 30 వేల డాలర్లకు కూడా పడిపోవచ్చునని చెబుతున్నారు. బిట్ కాయిన్ ఇటీవల 64 వేలు దాటిపోయి 65 వేల డాలర్ల సమీపానికి చేరుకున్న విషయం తెలిసిందే. దీర్ఘకాలంలో మాత్రం ఇది భారీగా ఎగసిపడవచ్చని  భావిస్తున్నారు. 

Updated Date - 2021-04-22T21:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising