ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిలియనీర్లు మాత్రమే ఈ ‘మందు’ను కొనగలరు...

ABN, First Publish Date - 2021-06-25T21:32:07+05:30

‘జోల్జెన్‌స్మా.’... ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధమిదే. దీనిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్ : ‘జోల్జెన్‌స్మా.’... ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఔషధమిదే. దీనిని... అత్యంత అరుదైన ‘స్పైన‌ల్ మ‌స్క్యులార్ అట్రోపి(ఎస్ఎంఏ)’ అనే అరుదైన వ్యాధి చికిత్సలో వినియోగిస్తారు. ఈ వ్యాధి చిన్న‌పిల్ల‌ల‌కు వ‌స్తుంది.  ఈ వ్యాధి సోకిన పిల్ల‌ల్లో ప‌క్ష‌వాతం, కండ‌రాలు, ముఖ్య‌మైన అవ‌యాలు ప‌నిచేయ‌క‌పోవ‌డం వంటివి జ‌రుగుతుంది.  కొన్నాళ్ల‌కు మ‌ర‌ణించే అవ‌కాశముంటుంది.   


అందుకే ఈ వ్యాధిసోకిన పిల్ల‌ల‌పై త‌ల్లిదండ్రులు ఆశ‌లు వ‌దిలేసుకుంటుంటారు. కాగా... ప్ర‌ముఖ ఫార్మా దిగ్గ‌జం నోవార్టిస్ సంస్థ... ఈ జోల్జెన్‌స్మా మెడిసిన్‌ను త‌యారు చేస్తుంది.  ఈ మందు  డోసు విలువ అక్ష‌రాలా రూ. 18.20 కోట్లు.  అయితే ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా... పిల్ల‌లకు వ్యాధి పూర్తిగా న‌యమవుతుందని చెప్పడం క‌ష్టమే.  డోస్ తీసుకుంటే వెంటిలేట‌ర్ సహాయం లేకుండా శ్వాస తీసుకోవ‌డం, మెల్లగా పాక‌డం, న‌డ‌వ‌డం వంటివి చేస్తుంటారు.  

Updated Date - 2021-06-25T21:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising