ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాటా సూపర్‌ యాప్‌లోకి బిగ్‌బాస్కెట్‌!

ABN, First Publish Date - 2021-02-17T11:51:37+05:30

దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్‌ కిరాణా సరుకుల ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్కెట్‌ను టేకోవర్‌ చేసేందుకు టాటా గ్రూప్‌ ప్రయత్నిస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో 68 శాతం వాటాను రూ.9,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.9,500 కోట్లకు 68% వాటా కొనుగోలు

ముంబై: దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్‌ కిరాణా సరుకుల ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్కెట్‌ను టేకోవర్‌ చేసేందుకు టాటా గ్రూప్‌ ప్రయత్నిస్తోంది. బిగ్‌బాస్కెట్‌లో 68 శాతం వాటాను రూ.9,500 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతోంది.  అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, జియో మార్ట్‌కు పోటీగా టాటా గ్రూప్‌ సూపర్‌ యాప్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఈ యాప్‌ ద్వారా అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తులు, సేవలను ఒకే వేదిక ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. 

Updated Date - 2021-02-17T11:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising