ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీడీఆర్‌ ఫార్మాకు బారిసిటినిబ్‌ తయారీ లైసెన్స్‌

ABN, First Publish Date - 2021-05-20T05:45:55+05:30

తాజాగా కొవిడ్‌ చికిత్సకు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన బారిసిటినిబ్‌ను మరో కంపెనీ తయారు చేయనుంది. ఎలి లిల్లీతో బీడీఆర్‌ ఫార్మా రాయల్టీ ఫ్రీ, లిమిటెడ్‌, నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ వాలంటెరీ ఒప్పందం కుదుర్చుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాజాగా కొవిడ్‌ చికిత్సకు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన బారిసిటినిబ్‌ను మరో  కంపెనీ తయారు చేయనుంది. ఎలి లిల్లీతో బీడీఆర్‌ ఫార్మా రాయల్టీ ఫ్రీ, లిమిటెడ్‌, నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ వాలంటెరీ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో బారిసిటినిబ్‌ లభ్యత పెరగడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని బీడీఆర్‌ ఫార్మా చైర్మన్‌ ధర్మేష్‌ షా అన్నారు. 

Updated Date - 2021-05-20T05:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising