ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివాలీ ‘ఆఫర్’...

ABN, First Publish Date - 2021-10-28T05:30:00+05:30

దీపావళి పండుగ సీజన్‌‌ను పురస్కరించుకుని... పలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూనే : దీపావళి పండుగ సీజన్‌‌ను పురస్కరించుకుని... పలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది.  అతి తక్కువ డౌన్‌ పేమెంట్‌తో... గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, హోమ్‌ అప్లయెన్స్‌లు, స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, ఫర్నీచర్‌, ఫిట్‌నెస్‌ ఈక్విప్‌మెంట్‌, కిచెన్‌ అప్లయెన్స్‌లపై రాయితీలు పొందవచ్చని తెలిపింది. ఇక... వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో... 'ఈఎంఐ ఉంది కదా..!’ అంటూ ప్రచారాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. ఎంపిక చేసిన ఆఫ్‌లైన్‌ స్టోర్లు, ఆన్‌లైన్లలో పలు రాయితీలను కల్పిస్తున్నట్లు బజాజ్‌ ఫైనాన్స్‌ ఈ సందర్భంగా వెల్లడించింది. 

Updated Date - 2021-10-28T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising