ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవంతీ ఫీడ్స్‌ రూ.125 కోట్ల పెట్టుబడులు

ABN, First Publish Date - 2021-11-25T08:59:22+05:30

రొయ్యల మేత తయారీ సామర్థ్యాలను అవంతీ ఫీడ్స్‌ పెంచనుంది. ప్రస్తుతం ఏడాదికి 6 లక్షల టన్నులు ఉండగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రొయ్యల మేత తయారీ సామర్థ్యాలను అవంతీ ఫీడ్స్‌ పెంచనుంది. ప్రస్తుతం ఏడాదికి 6 లక్షల టన్నులు ఉండగా.. దీన్ని 7.75 లక్షల టన్నులకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది.  రూ.125 కోట్లు వెచ్చించి 1.75 లక్షల టన్నుల సామర్థ్యంతో కొత్త రొయ్యల మేత యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌ 2022 నాటికి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించగలదని పేర్కొంది.

Updated Date - 2021-11-25T08:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising