ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్పత్తి పెంపుపై ‘ఆటో’ ఫోకస్‌

ABN, First Publish Date - 2021-06-21T08:46:31+05:30

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆటోమొబైల్‌ కంపెనీలు ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టా యి. కరోనా పూర్తిగా తగ్గే సమయానికి ఏర్పడే డిమాండును తట్టుకునేందుకు ఉత్పత్తి పెంచడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆటోమొబైల్‌ కంపెనీలు ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టా యి. కరోనా పూర్తిగా తగ్గే సమయానికి ఏర్పడే డిమాండును తట్టుకునేందుకు ఉత్పత్తి పెంచడం తప్పనిసరి అని కంపెనీలు భావిస్తున్నాయి. క్రమంగా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ ఉండడంతో ఉత్పత్తి పెంపునకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు టాటా మోటా ర్స్‌ ప్రెసిడెంట్‌  శైలేష్‌ చంద్ర తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఏర్పడడం ఉత్పత్తి పెంపునకు అవరోధం కావచ్చన్నారు. డిమాండు, సరఫరా స్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టు మహీంద్రా (ఆటోమోటివ్‌ డివిజన్‌) సీఈఓ విజయ్‌ నక్రా చెప్పారు.   

Updated Date - 2021-06-21T08:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising