14575 దిగువన బేరిష్
ABN, First Publish Date - 2021-04-05T06:09:12+05:30
నిఫ్టీ గత వారం పా యింట్ల 14883-14618 పాయింట్ల మధ్యన కదలాడి 361 పాయింట్ల లాభంతో 14867 వద్ద పాజిటివ్
(ఏప్రిల్ 5-9 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ: 14867 (+361)
నిఫ్టీ గత వారం పా యింట్ల 14883-14618 పాయింట్ల మధ్యన కదలాడి 361 పాయింట్ల లాభంతో 14867 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 14575 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 14872, 14775, 13264, 12672 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 15175 బ్రేక్‌డౌన్ స్థాయి : 14575
నిరోధ స్థాయిలు: 15025, 15100, 15175 (14950 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 14725, 14650, 14575 (14800 దిగువన బేరిష్)
Updated Date - 2021-04-05T06:09:12+05:30 IST