ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ ఎగుమతులు అదుర్స్‌

ABN, First Publish Date - 2021-05-15T06:04:13+05:30

విదేశీ వాణిజ్యం మళ్లీ పుంజుకుంటోంది. గత నెల (ఏప్రిల్‌) ఎగుమతులు 3,063 కోట్ల డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విదేశీ వాణిజ్యం మళ్లీ పుంజుకుంటోంది. గత నెల (ఏప్రిల్‌) ఎగుమతులు 3,063 కోట్ల డాలర్లకు చేరాయి. గత  ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. ఇదే సమయంలో దిగుమతులు 1,712 కోట్ల డాలర్ల నుంచి 4,572 కోట్ల డాలర్లకు పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు 676 కోట్ల డాలర్ల నుంచి 1,510 కోట్ల డాలర్లకు చేరింది

Updated Date - 2021-05-15T06:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising