ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బైజూస్‌’ చేతికి ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్స్‌!

ABN, First Publish Date - 2021-01-13T06:20:53+05:30

దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ కంపెనీ బైజూస్‌ మరో భారీ టేకోవర్‌కు సిద్ధమైంది. ఇం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్‌  ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ కంపెనీ బైజూస్‌ మరో భారీ టేకోవర్‌కు సిద్ధమైంది. ఇంజనీరింగ్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చే ఆకాశ్‌ ఇనిస్టిట్యూట్స్‌ను 100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7,400 కోట్లు) కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం.

రెండు మూడు నెలల్లో ఈ డీల్‌ పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే రెండు కంపెనీలు అధికారికంగా ఇంకా నోరు విప్పలేదు. 

Updated Date - 2021-01-13T06:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising