ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గత ఏడాది 2118 బ్యాంకు బ్రాంచిల మూసివేత

ABN, First Publish Date - 2021-05-10T06:36:25+05:30

దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్రాంచిలు మూసివేయడం లేదా ఇతర బ్రాంచిల్లో విలీనం చేయడం జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్‌: దేశంలో గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్రాంచిలు మూసివేయడం లేదా ఇతర బ్రాంచిల్లో విలీనం చేయడం జరిగింది. నీముచ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌడ్‌ అడిగిన ఆర్‌టీఐ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం తెలియచేశారు. అత్యధికంగా 1283 బ్రాంచిలు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడావి ఉన్నాయి. పీఎస్‌బీ  బ్రాంచీల సంఖ్య తగ్గడం విచారకరమని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం అన్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు తగ్గి యువత అసహనానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. 


Updated Date - 2021-05-10T06:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising