ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.204 కోట్లు

ABN, First Publish Date - 2021-01-24T07:26:10+05:30

గ్లాండ్‌ ఫార్మా డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.204.1 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే నికర లాభం 32 శాతం వృద్ధి చెందింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్లాండ్‌ ఫార్మా డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.204.1 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే నికర లాభం 32 శాతం వృద్ధి చెందింది. కాగా సమీక్షా కాలం లో మొత్తం ఆదాయం రూ.645.9 కోట్ల నుంచి రూ.859.4 కోట్లకు పెరిగింది. కొత్త ఔషధాల విడుదలతో పాటు కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టడం కలిసివచ్చిందని కంపెనీ తెలిపింది.  

Updated Date - 2021-01-24T07:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising