ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

ABN, First Publish Date - 2021-07-01T18:10:36+05:30

వైఎస్సార్‌ బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌గా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్సార్‌ బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌గా గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ..రూ. 750 కోట్లతో వైఎస్‌ఆర్‌ బీమా పథకం ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని జగన్ చెప్పారు. 18-50 ఏళ్ల వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.లక్ష బీమా వస్తుందని, 18-70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా వస్తుందని అన్నారు. అంగవైకల్యానికి రూ.5లక్షల బీమా అందిస్తామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా వైఎస్సార్‌ బీమా పథకం అమలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు.

Updated Date - 2021-07-01T18:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising