ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2021-12-24T03:18:22+05:30

సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయసాయిరెడ్డి విచారణకు ఎందుకు హాజరు కాలేదని  సీబీఐ కోర్టు ప్రశ్నించింది.  పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లినందున రాలేకపోయారని విజయసాయి న్యాయవాది తెలిపారు. దీంతో నేటి విచారణకు విజయసాయిరెడ్డి హాజరు మినహాయింపునిచ్చింది. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఇందూ టెక్ జోన్‌లో డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ తరపున వాదనలు వినిపించారు. దీంతో విచారణను సీబీఐ కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-24T03:18:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising