ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LOVER కు పెళ్లయిపోయింది.. ఇక నువ్ పెళ్లి చేసుకో అని యువకుడ్ని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయగా...!

ABN, First Publish Date - 2021-08-10T19:07:09+05:30

పెళ్లిచేసుకోవాలని శివకుమార్‌ను కూడా ఇంట్లో వారు ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/సోమల : ప్రేమించిన అమ్మాయికి పెళ్లియి పోయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ కథనం మేరకు.. సోమల మండలం ఆవులపల్లెకు చెందిన శివ కుమార్‌ (29) ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు వివాహం జరిగిపోవడంతో మానసికంగా బాధపడే వాడు. ఇటీవల అతడి తమ్ముడికి వివాహమైంది. దీంతో పెళ్లిచేసుకోవాలని శివకుమార్‌ను కూడా ఇంట్లో వారు ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో శనివారం ఇంటి నుంచి వెళ్లాడు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు తెలిపారు. మృతుడి తండ్రి మునిరాజ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించారు.



Updated Date - 2021-08-10T19:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising