ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

ABN, First Publish Date - 2021-03-27T23:39:03+05:30

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం చెందింది. చిట్టమూరు మండలం గునపాటి పాళెంలో  రోడ్డుపై వెళుతున్న సైకిల్‌ను మోటర్ బైక్ ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెనుక కూర్చోని ఉన్న శ్రావణి అనే యువతి కింద పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-27T23:39:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising