ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్లు, చేతులు కట్టేసి.. ముళ్ల పొదల్లో యువతి

ABN, First Publish Date - 2021-03-02T09:29:24+05:30

డిగ్రీ చదువుతున్న ఓ యువతి విజయనగరం జిల్లా గుర్ల పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ముళ్ల పొదల్లో నిస్సహాయ స్థితిలో పడి ఉండటం సోమవారం కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుర్ల పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఘటన 


గుర్ల/ తెర్లాం, మార్చి 1: డిగ్రీ చదువుతున్న ఓ యువతి విజయనగరం జిల్లా గుర్ల పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ముళ్ల పొదల్లో నిస్సహాయ స్థితిలో పడి ఉండటం సోమవారం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం తరలించారు. ఎస్‌పీ రాజకుమారి తెలిపిన వివరాల మేరకు.. విజయనగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న యువతి హాస్టల్‌ నుంచి తెర్లాం మండలంలోని స్వగ్రామానికి ఆదివారం మధ్యాహ్నం ప్రయాణమైంది. అయితే ఇంటికి చేరని ఆమె.. సోమవారం ఉదయం గుర్ల పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోని పొదల్లో కాళ్లు, చేతులు కట్టేసి.. నోటిలో గుడ్డతో విలవిల్లాడుతూ స్థానికుల కంట పడింది. పోలీసులు ఆమెను పీహెచ్‌సీకి తరలించారు. ఆమె పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించారా? లేదా? అనేది వైద్యుల పరిశీలనలో తేలుతుందని ఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-03-02T09:29:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising