ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతలో వైసీపీ మార్క్ పాలిటిక్స్

ABN, First Publish Date - 2021-03-09T23:38:31+05:30

రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో వైసీపీ మార్క్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద  వైసీపీ అభ్యర్థులు తిష్ట వేశారు. ఆయా వార్డుల్లో పోలింగ్ కేంద్రాల రిటర్నింగ్ అధికారులు, పీవోలు, ఏపీవోల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలను వైసీపీ అభ్యర్థులు  సేకరిస్తున్నారు. హిందూపురంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద 21వ వార్డు వైసీపీ అభ్యర్థి మారుతి రెడ్డి పోలింగ్ సిబ్బంది వివరాలను సేకరించారు. అయితే మీడియా వెళ్లడంతో అక్కడి నుంచి మారుతి రెడ్డి తిరిగి వెళ్ళిపోయారు. 

Updated Date - 2021-03-09T23:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising