ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జిల్లాలో మితిమీరిపోతున్న వైసీపీ నేతల ఆగడాలు

ABN, First Publish Date - 2021-09-01T00:39:32+05:30

కదిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి ప్రభుత్వ అధికారుల వరకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కదిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి  ప్రభుత్వ అధికారుల వరకు వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారు. కదిరి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ అధికారులపై  అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు మితిమీరిపోతున్నాయి. రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక  తలపుల మండల అధికారులు సామూహిక సెలవులు పెట్టారు. రేపటి నుంచి సామూహిక సెలవు దరఖాస్తు కోరుతూ జిల్లా పరిషత్ సీఈవోకు ఎంపీడీవో లేఖ రాశారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మండలంలో పనిచేయలేకపోతున్నామంటూ దరఖాస్తులో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పై అధికారులు వైసీపీ నేతల ఆగడాలను కట్టడి చేయాలని  కదిరి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-09-01T00:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising