ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులకు లెక్కలు చెప్పలేని పరిస్థితి ఉంది: యరపతినేని

ABN, First Publish Date - 2021-07-27T21:42:34+05:30

అప్పులకు లెక్కలు చెప్పలేని పరిస్థితి ఉంది: యరపతినేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీ ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులా తయారైందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. అలివి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెచ్చిన అప్పులు ఏమి చేశారో కూడా తెలియదన్నారు. అప్పులకు కనీసం లెక్కలు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మీ సొంత కంపెనీలలో 5 రూపాయలకి తయారయ్యే మందుని పేద ప్రజలకు 200 కి అంటకడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకి రైల్వే జోన్ తేవడం చేతకాదు కానీ మద్యం బ్రాండ్ల లో మాత్రం రైల్వే జోన్ తెచ్చారని విమర్శించారు. చీప్ లిక్కర్ కి పోలవరం పేరు పెట్టి దాన్ని కూడా అవహేళన చేశారని పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-27T21:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising