ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు పరిరక్షణకు మహిళల గర్జన

ABN, First Publish Date - 2021-10-28T02:06:21+05:30

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం వందలాది మందితో మహిళా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం వందలాది మందితో మహిళా గర్జన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి ప్లాంట్‌ పరిపాలన భవనం వరకు మహిళలు ర్యాలీగా వెళ్లారు. ‘సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌’, ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించరాదని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన మార్గంలో కొద్ది సమయం పాటు మహిళలు రహదారిపై బైఠాయించారు. 

Updated Date - 2021-10-28T02:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising