ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మెగా వ్యాక్సినేషన్‌

ABN, First Publish Date - 2021-09-17T05:29:53+05:30

జిల్లావ్యాప్తంగా శుక్రవారం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రక టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ కార్తికేయ

ఏలూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శుక్రవారం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రక టించారు. దీనిని రికార్డు స్థాయిలో పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో సమీక్ష నిర్వహించి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలన్నారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా నోడల్‌ అధికారులను నియమిం చామన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ మొదటి డోసును మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో ఇప్పించాలన్నారు. నూరు శాతం వ్యాక్సినేషన్‌ చేసి రాష్ట్రంలోనే అత్యధిక వ్యాక్సినేషన్‌ నిర్వహించిన జిల్లాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. వీసీలో జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌, హిమాన్షుశుక్లా, వి.పద్మావతి, డీఆర్వో డేవిడ్‌ రాజు, డీఎంహెచ్‌వో రవి, డీపీవో రమేశ్‌కుమార్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T05:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising