ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం సేకరణలో నాణ్యత మరువొద్దు : జేసీ

ABN, First Publish Date - 2021-12-07T05:00:15+05:30

ఖరీఫ్‌ సీజనులో సేకరి స్తున్న బియ్యం నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా చూ డాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు.

అధికారులతో మాట్లాడుతున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవేగి, డిసెంబరు 6: ఖరీఫ్‌ సీజనులో సేకరి స్తున్న బియ్యం నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా చూ డాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా జాయిం ట్‌ కలెక్టర్‌ అంబేడ్కర్‌ అన్నారు. వంగూరులోని రంగ రాయ గోదాములో నిల్వ చేసిన బియ్యాన్ని జేసీ సోమ వారం పరిశీలించి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీప్‌ సీజను లో నిర్దేశిత లక్ష్యంమేర బియ్యం సేకరణ చేపట్టా మన్నారు. సేకరించిన బియ్యాన్ని గోదాము ల్లో నిల్వ చేస్తున్నామని, మిల్లుల నుంచి బియ్యం సేకరించే సమయంలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఏ మాత్రం నాణ్య త తగ్గినా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ డి. రాజు, పౌరసరఫరాల అధికారి సుబ్బరాజు, సాంకే తిక సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-12-07T05:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising