ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావను హతమార్చిన బావమరిది అరెస్టు

ABN, First Publish Date - 2021-05-22T04:37:55+05:30

బావను హతమార్చిన బావమరిదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, మే 21 : బావను హతమార్చిన బావమరిదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరులోని నాగేంద్ర కాలనీ, నక్కలోళ్ళ వీధిలో నివాసం ఉంటున్న ఎల్లమ్మ (31)కి భర్త పవర రాజేష్‌ అలియాస్‌ రాజు  (37) ఒక కుమార్తె ఉన్నారు. పూసల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. పూసల కోసం తమిళనాడు వెళ్తూ వస్తూ ఉండేవాడు. అక్కడ ఒక యువతితో పరిచయం కావడంతో ఆమెను రెండవ భార్యగా చేసుకున్నారు. నెలకు ఒకటి రెండు సార్లు మొదటి భార్య ఎల్లమ్మ వద్దకు వచ్చి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో ఎల్లమ్మ మచిలీపట్టణంలోని చేపల మార్కెట్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న తన సోదరుడు తంగ పాండ్యన్‌ అలియాస్‌ బంగారం (29)కు చెప్పడంతో ఈనెల 20వ తేదీన వచ్చాడు. అప్పటికే పవర రాజు ఎల్లమ్మను కొడుతున్నాడు. దీంతో ఆగ్రహించిన బంగారం కత్తితో రాజేష్‌ను నరికేశాడు. అక్కడికక్కడే మరణించాడు. ఈ కేసులో నిందితుడైన పాండ్యన్‌ను అరెస్ట్‌ చేశారు.


Updated Date - 2021-05-22T04:37:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising