ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుట్‌బాల్‌ కోచింగ్‌ క్యాంపు ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-19T05:09:44+05:30

జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో సోమవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఫుట్‌బాల్‌ కోచింగ్‌ క్యాంపు ప్రారంభించారు.

ఎంపికైన క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు స్పోర్ట్స్‌, అక్టోబరు 18: జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో సోమవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఫుట్‌బాల్‌ కోచింగ్‌ క్యాంపు ప్రారంభించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.ఆలీబాబా కోచింగ్‌ క్యాంపును ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవల దేవరపల్లిలో క్రీడా కారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. వీరందరికీ శిక్షణ ఇచ్చి త్వరలో జరగబోయే స్టేట్‌ మీట్‌కు పంపిస్తార న్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఎస్‌ఏ అజీజ్‌, కార్యదర్శి ఆర్‌.నాగేశ్వరరావు, ఫుట్‌బాల్‌ కోచ్‌ సురేంద్ర, అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising