ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముమ్మరంగా మాసూళ్లు

ABN, First Publish Date - 2021-04-17T05:28:43+05:30

జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 16: జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 20 శాతం కోతలు పూర్త య్యాయి. ఈ ఏడాది లక్షా 91 వేల హెక్టార్లలో సాగు చేయగా 38 వేల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో చేతికొచ్చిన పంటను కోత కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈసారి రబీలో లక్ష్యానికి మించి సాగు జరిగిందని, మంచి దిగుబడులు వస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందు తున్నారు. రెండు రోజుల క్రితం ఈదురుగాలులు, వర్షాలకు పలుచోట్ల చేలు నేల కొరిగాయని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. దెందులూ రు, భీమడోలు, తాడేపల్లిగూడెం, నిడమర్రు మండలాల్లో పంట పూర్తిగా తడిసిపో యిందని, కోసిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-17T05:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising