ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రూ అప్‌ చార్జీల వసూళ్లు నిలిపివేత

ABN, First Publish Date - 2021-12-06T05:15:33+05:30

విద్యుత్‌ వినియోగదారుల నుంచి ట్రూ అప్‌ చార్జీల వసూళ్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజల ఆందోళనలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

ఏలూరు సిటీ, డిసెంబరు 5 : విద్యుత్‌ వినియోగదారుల నుంచి ట్రూ అప్‌ చార్జీల వసూళ్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014–15 నుంచి 2018–19 సంవత్స రాలకు సంబంధించి విద్యుత్‌ వినియోగానికి డిస్కంలకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేయటానికి వడ్డీతో సహా ట్రూ అప్‌ చార్జీలు, సర్‌ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ట్రూ అప్‌ చార్జీల వసూళ్లకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ట్రూ అప్‌ చార్జీల డిమాండ్‌ రూ.109.68 కోట్లు ఉండగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రూ.27.42 కోట్లు వసూలు చేశారు. ఈ వసూళ్లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్టోబరు నుంచి వీటిని వసూలు చేయరాదని నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వసూలు చేసిన మొత్తాన్ని నవంబరు, డిసెంబరు నెలల విద్యుత్‌ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. 

Updated Date - 2021-12-06T05:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising