ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంచి ఉన్న ప్రమాదం

ABN, First Publish Date - 2021-12-06T04:36:37+05:30

పవరుపేట స్టేషన్‌ రోడ్డు నుంచి డీఎం హెచ్‌వో కార్యాలయానికి వెళ్లే రహదారిలో మార్జిన్‌లోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళ నలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 5: పవరుపేట స్టేషన్‌ రోడ్డు నుంచి డీఎం హెచ్‌వో కార్యాలయానికి వెళ్లే రహదారిలో మార్జిన్‌లోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళ నలు వ్యక్తం చేస్తున్నారు.  దీనికి రక్షణ ఏర్పాట్లు లేవని, చిన్న పిల్లలకు సైతం అందేలా ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లు ఉన్నాయని, ఈ ప్రాంతం లోనే ఎక్కువగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని, ఇటువంటి రద్దీ ప్రాంతంలో రోడ్డు మార్జిన్‌లోనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడం ప్రమా దకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రక్షిత ప్రాంతానికి తరలించడం లేదా ట్రాన్స్‌ఫార్మర్‌కు నాలుగు వైపులా రక్షణ గోడలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-06T04:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising