ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల బదిలీ.. 60 శాతం మంది విధుల్లో చేరిక

ABN, First Publish Date - 2021-01-16T05:38:23+05:30

బదిలీ ఖరారైన టీచర్లకు ఉత్తర్వుల జారీ కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 15 : బదిలీ ఖరారైన టీచర్లకు ఉత్తర్వుల జారీ కొనసాగుతోంది. కోర్టు ఉత్తర్వులతో గ్రేడ్‌ –2 హెచ్‌ఎంల (జిల్లా పరిషత్‌) బదిలీలకు తాజాగా మరో దఫా వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకు న్నారు. జిల్లాలో 5,699 మంది హెచ్‌ఎంలు, టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసు కున్నారు. వీరిలో ఎస్‌జీటీలు, హెచ్‌ఎంల బదిలీ ఉత్తర్వులు మినహా మిగతా అన్ని క్యాడర్ల టీచర్ల బదిలీ ఉత్తర్వులు గురువారమే జారీ కాగా శుక్రవారానికి దాదాపు 60 శాతం మందికిపైగా టీచర్లు ప్రస్తుత స్థానాల్లో రిలీవై నూతన స్థానాల్లో విధుల్లో చేరినట్టు జిల్లా విద్యా శాఖకు సమాచారం అందింది.  2,986 మంది సెకండరీ గ్రేడు టీచర్ల బదిలీ ఉత్తర్వుల జారీ శనివారంలోపు పూర్తి కా నున్నట్టు సమాచారం అందింది. కాగా తొలివిడత నాడు–నేడు పనులు జరుగు తున్న పాఠశాలల హెచ్‌ఎంల బదిలీకి మార్గదర్శకాలు జారీచేశారు. నూతన పాఠశాలల్లో తక్షణమే చేరాలని రిలీవ్‌ అయిన ఏడు రోజుల్లోగా పూర్వపు పాఠశాలల్లో కొత్తగా విధుల్లో చేరిన హెచ్‌ఎంకు చార్జి అప్పగించాలని కోరారు. 

Updated Date - 2021-01-16T05:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising