ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పెషల్‌ పార్టీ పోలీసులకు పునఃచ్ఛరణ తరగతులు

ABN, First Publish Date - 2021-12-03T05:42:26+05:30

జిల్లా పోలీస్‌ శాఖలోని స్పెషల్‌ పార్టీ పోలీసు అధికారులు శారీరక ధృడత్వంతో పాటు క్షేత్రస్థాయిలో సమయానుకూలంగా మెల కువలు నేర్చుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

పోలీస్‌ పెరెడ్‌ గ్రౌండ్‌లో వ్యాయమం చేస్తున్న స్పెషల్‌ పార్టీ పోలీసు అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, డిసెంబరు 2 : జిల్లా పోలీస్‌ శాఖలోని స్పెషల్‌ పార్టీ పోలీసు అధికారులు శారీరక ధృడత్వంతో పాటు క్షేత్రస్థాయిలో సమయానుకూలంగా మెల కువలు నేర్చుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ఆదేశాల మేరకు స్పెషల్‌ పార్టీ పోలీసు అధికారులకు పునఃచ్ఛరణ తరగతు లను ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించారు. ఈ తరగతు ల్లో భాగంగా శారీరక వ్యాయామం, మానసిక ఒత్తిడిని జయించే యోగా కార్య క్రమాలు నిర్వహించారు. శారీరక ధృడత్వం కోసం వ్యాయామాలు నిర్వహిం చా రు. సిబ్బందికి  సూచనలు, సలహాలు ఇచ్చారు. విధి నిర్వహణలో ఏ విధంగా ఉండాలో తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్‌ ఆర్‌ఐలు మనోహర్‌, కృష్ణంరాజు, ఆర్‌ ఎస్‌ఐలు గోపికృష్ణ, సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising