ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ లేకుంటే జరిమానా

ABN, First Publish Date - 2021-04-19T05:17:10+05:30

మాస్కులు లేకుండా రోడ్ల పైకి వస్తున్న వారికి జరిమానా విధించాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ్‌నాయక్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 18 : మాస్కులు లేకుండా రోడ్ల పైకి వస్తున్న వారికి జరిమానా విధించాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ్‌నాయక్‌ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. వైరస్‌ ప్రజలకు, పోలీసులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  ఆదివారం సాయంత్రం జిల్లాలోని డీఎస్పీ లు, సీఐలతో ఎస్పీ తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి పోలీసుస్టేషన్‌లో కరోనా నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే పోలీసు శాఖకు 30, 144 సీఆర్‌సీపీ సెక్షన్‌లు అమల్లో ఉన్నాయన్నారు. దేవాలయాలు, చర్చ్‌ లు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనల సమయంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఏఎస్పీ సుబ్బరాజు, ఏఆర్‌ ఏఎస్పీ ఎం.మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T05:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising