ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలి

ABN, First Publish Date - 2021-03-25T05:24:49+05:30

ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరుతూ రీజనల్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు డీపో వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు.

రిలే దీక్ష చేస్తున్న ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, మార్చి 24 : ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరుతూ రీజనల్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు డీపో వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. శిబిరాన్ని యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ సుందరయ్య ప్రారంభించి మాట్లాడారు. విశాఖ స్టీలు ప్లాంటు నష్టాలకు కేంద్ర ప్రభుత్వ విధానమే కారణమన్నారు. 26న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో జీవీ శాస్త్రి, టీకే రావు, ఎం.అరుణకుమారి, టీఎస్‌ కళ, ఎండీ హుస్సేన్‌, ఎం.సురేష్‌, శ్రీనివాస్‌, వీపీ రావు, కేవీవీజేవీ చారి,  పీఎస్‌ రావు తదితరులు పాల్గొన్నారు. 



––––––––––––––––––––––––––

Updated Date - 2021-03-25T05:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising