ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-01-17T05:41:23+05:30

రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గత నెల 27వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీవారి త్రిస ప్తాహ బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి.

అమ్మవార్లతో వేంకటేశ్వరస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 16: రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో గత నెల 27వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీవారి త్రిస ప్తాహ బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, శాంతి పాఠం, చక్రసాన్నం కార్యక్రమాలు నిర్వహిం చారు. తొలుత అమ్మవార్లకు, శ్రీవారికి అభిషేకం నిర్వహించి అనంతరం విశేష అలంకరణ జరిపి ప్రత్యేక హారతులు ఇచ్చి నివేదనలు సమర్పించి ఆరాధిం చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించు కుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలువురు భక్తులు స్వామికి బంగారు పుష్పాలతో ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆలయ అర్చకులు కిళాంబి మారుతీ శ్రీనివాస రామానుజాచార్యులు, కోసూరి సత్యనారాయణాచార్యులు భక్తులతో పూజలు చేయించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ కొంపల్లి తాయారు, ధర్మకర్తలు,  సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-01-17T05:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising