ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్నాథపురంలో భూ వివాదం

ABN, First Publish Date - 2021-05-06T05:07:27+05:30

అంకన్నగూడెం పంచాయతీ శివారు జగన్నాఽథపురంలో 98 ఎకరాల్లో మామిడితోట విషయమైవివాదం నెలకొంది.

మామిడితోట యజమానులకు రక్షణ కల్పించేందుకు వచ్చిన పోలీస్‌ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీస్‌ బలగాల మధ్య మామిడి కాయ కోత

జీలుగుమిల్లి, మే 5: అంకన్నగూడెం పంచాయతీ శివారు జగన్నాఽథపురంలో 98 ఎకరాల్లో మామిడితోట విషయమైవివాదం నెలకొంది. దిబ్బగూడెం, అంకన్నగూడెం, జగన్నాఽథపురం గ్రామాల గిరిజనులు కొందరు గిరిజనేతరుల మధ్య జగన్నాథ పురం లో మామిడి తోటకు సంబంధించి ఏటా మామిడి కాయలు కోసే క్రమంలో వివాదం జరుగుతోంది. బుధవారం కొందరు గిరిజన మహిళలు మామిడి కాయల కోతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే మోహరించిన పోలవరం సీఐ ఎ.నవీన్‌ నరసింహమూర్తి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం ఎస్సైలు కె.విశ్వనాథబాబు, ఆర్‌.శ్రీను, ఎం.వెంకటేశ్వరావు గిరిజన మహిళలకు నచ్చ చెప్పారు. సమస్యను రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సీఐ మహిళలకు సూచించారు. అనంతరం పోలీస్‌ బందోబస్తు నడుమ మామిడి కాయల కోతను కొనసాగించారు. సాయంత్రం వరకు పోలవరం సబ్‌ డివిజన్‌ పరిధిలో నాల్గు పోలీస్‌స్టేషన్‌ల కానిస్టేబుళ్లు,  ఏఎన్‌ఎస్‌ పార్టీ సిబ్బంది గస్తీ నిర్వహించారు.


Updated Date - 2021-05-06T05:07:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising