ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన వెంకన్నకు బంగారు సింహాసనం

ABN, First Publish Date - 2021-01-25T05:58:47+05:30

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణం నిమిత్తం కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన పర్వతనేని పాండురంగారావు, రాధిక దంపతులు బంగారు సింహాసనాన్ని బహూకరించారు.

బంగారు సింహాసనాన్ని బహూకరించిన దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలువ రూ.12 లక్షలు.. బహూకరించిన దాతలు

ద్వారకా తిరుమల, జనవరి 24 : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణం నిమిత్తం కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన పర్వతనేని పాండురంగారావు, రాధిక దంపతులు బంగారు సింహాసనాన్ని బహూకరించారు. రూ.12 లక్షల విలువైన బంగారంతో దీనిని తయారు చేయించారు. గతంలో వీరు స్వామి వారి గర్భాలయంలో వెండి పుట్ట, 400 గ్రాముల బంగారంతో తయారు చేయించిన గోవింద నామాలు కలిగిన గజలక్ష్మి మాలలు బహుకరించారు. దాతలను దేవస్థానం చైర్మన్‌ ఎస్‌ఈ సుధాకర్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. దాతల దాతృత్వంతో దేవాలయాలు, అనుబంధ ట్రస్టులు అభివృద్ధి చెందుతాయన్నారు.

Updated Date - 2021-01-25T05:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising