ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెయింట్‌ జోసెఫ్‌ దంత వైద్య కళాశాల కరస్పాండెంట్‌గా ఫాదర్‌ మోజెస్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2021-07-31T05:26:50+05:30

దుగ్గిరాలలోని సెయింట్‌ జోసెఫ్‌ దంతవైద్య కళాశాల కరస్పాండెంట్‌గా ఫాదర్‌ జి.మోజెస్‌, సెయింట్‌ జోసెఫ్‌ నర్సింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌గా ఫాదర్‌ పింగుల జాకబ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

ఫాదర్‌ మోజెస్‌, ఫాదర్‌ జాకబ్‌లను అభినందిస్తున్న వికార్‌ జనరల్‌ ఫాదర్‌ బాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నర్సింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌గా ఫాదర్‌ జాకబ్‌

పెదవేగి, జూలై 30 : దుగ్గిరాలలోని సెయింట్‌ జోసెఫ్‌ దంతవైద్య కళాశాల కరస్పాండెంట్‌గా ఫాదర్‌ జి.మోజెస్‌, సెయింట్‌ జోసెఫ్‌ నర్సింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌గా ఫాదర్‌ పింగుల జాకబ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వికార్‌ జనరల్‌ ఫాదర్‌ బాల ఆధ్వర్యంలో కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫాదర్‌ మోజెస్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో విద్య, వైద్యం వంటి సేవలను అందించడంలో సెయింట్‌ జోసెఫ్‌ దంతవైద్య కళాశాల అగ్రస్థానంలో ఉందని, అలాంటి కళాశాలకు కరస్పాండెంట్‌గా కావడం తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు.   కార్యక్రమంలో ఫాదర్లు జాకబ్‌, మైఖేల్‌, జయప్రకాష్‌, ఇమ్మానుయేల్‌, జార్జి, రాజు, అమ్మనరాజు, తంబి తదితరులు పాల్గొన్నారు. 

కాగా కరస్పాండెంట్‌గా ఫాదర్‌ మోజెస్‌ బాధ్యతలు స్వీకరించే సమయంలో ప్రస్తుత కరస్పాండెంట్‌గా ఉన్న తనకు సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమని ఫాదర్‌ నెల్లి జార్జి ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-31T05:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising