ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకన్నకూ నకిలీ నోట్లు

ABN, First Publish Date - 2021-12-03T05:46:23+05:30

కాళ్ళకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థా నంలో 119 రోజులకు సంబంధించి గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు బయట పడ్డాయి.

కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయం హుండీ లెక్కింపులో వచ్చిన నోట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ, డిసెంబరు 2 : కాళ్ళకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థా నంలో 119 రోజులకు సంబంధించి గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు బయట పడ్డాయి. మొత్తం రూ.23,46,922 నగదు రాగా, ఇందులో రెండు వేల రూపాయల నకిలీ నోట్లు తొమ్మిది వచ్చినట్టు ఆలయ అధికారులు గుర్తించారు. ఆలయ ధర్మకర్తల మం డలి చైర్మన్‌ దండు వెంకటకృష్ణంరాజు, ఈవో ముదునూ రి సత్యనారాయణరాజు, యనమదుర్రు శక్తీశ్వరస్వామి దేవస్థానం ఈవో కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రామస్తు లు, భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T05:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising