ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడి గుడ్డు ధర పతనం

ABN, First Publish Date - 2021-04-21T05:36:30+05:30

గుడ్డు ధర తగ్గింది. మూడు రోజుల క్రి తం వరకు రూ.4.50 పైసలు ధర ఉండేది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు, ఏప్రిల్‌ 20: గుడ్డు ధర తగ్గింది. మూడు రోజుల క్రి తం వరకు రూ.4.50 పైసలు ధర ఉండేది. దీంతో రైతులు ఖర్చులు పోతున్నాయనుకునేలోగా ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రస్తు తం రైతుకు రూ.4.05 పైసలు మాత్రమే వస్తుంది. మూడు రోజు ల్లో 25 పైసలు తగ్గింది. కరోనా కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి లారీలను అనుమతించపోవడంతో ఎగుమతులు నిలిచిపోతున్న కారణంగా గుడ్డు ధరలు తగ్గుతు న్నట్టు చెబుతున్నారు. గుడ్లు నిత్యావసర వస్తువుల కింద రవా ణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతులున్నాయి. కానీ, అధికారులు అనుమతించడం లేదు. దీంతో తమకు తీవ్ర నష్టాలు వస్తున్నా యని రైతులు వాపోతున్నారు.  

Updated Date - 2021-04-21T05:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising