ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎస్సీ–2018 పోస్టులు భర్తీ

ABN, First Publish Date - 2021-11-28T05:26:35+05:30

డీఎస్సీ–2018 ఉపా ధ్యాయ నియమాకాల్లో భాగం గా భర్తీ కాకుండా మిగిలిన కొన్ని పోస్టులను శనివారం భర్తీ చేశారు. స్కూల్‌ అసిస్టెం ట్‌ (తెలుగు) 18 నోటిఫైడ్‌ పోస్టులకు 12 పోస్టులను, లాంగ్వేజ్‌ పండిట్‌ (తెలుగు) 17 నోటిఫైడ్‌ పోస్టులకు 3 పోస్టులను శనివారం రాత్రి కౌన్సెలింగ్‌ ద్వారా ఏలూరు డీఈవో కార్యాలయంలో భర్తీ చేశారు. ఈ మేరకు ఎంపికైన వారికి డీఈవో రేణుక నియామక ఉత్తర్వులను అందించారు.

నియామక పత్రం అందజేస్తున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 27: డీఎస్సీ–2018  ఉపా ధ్యాయ నియమాకాల్లో భాగం గా భర్తీ కాకుండా మిగిలిన కొన్ని పోస్టులను శనివారం భర్తీ చేశారు. స్కూల్‌ అసిస్టెం ట్‌ (తెలుగు) 18 నోటిఫైడ్‌ పోస్టులకు 12 పోస్టులను, లాంగ్వేజ్‌ పండిట్‌ (తెలుగు) 17 నోటిఫైడ్‌ పోస్టులకు 3 పోస్టులను శనివారం రాత్రి కౌన్సెలింగ్‌ ద్వారా ఏలూరు డీఈవో కార్యాలయంలో భర్తీ చేశారు. ఈ మేరకు ఎంపికైన వారికి డీఈవో రేణుక నియామక ఉత్తర్వులను అందించారు. 

Updated Date - 2021-11-28T05:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising