ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంగార్డులవి ఉత్తమ సేవలు : డీఐజీ

ABN, First Publish Date - 2021-12-07T04:45:31+05:30

హోంగార్డులు చేస్తున్న సేవలు ఎంతో ఉత్తమ మైనవని ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.వి.మోహన్‌రావు కొనియాడారు.

హోంగార్డుల గౌరవ వందనం స్వీకరిస్తున్న డీఐజీ మోహన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, డిసెంబరు 6: హోంగార్డులు చేస్తున్న సేవలు ఎంతో ఉత్తమ మైనవని ఏలూరు రేంజ్‌ డీఐజీ కె.వి.మోహన్‌రావు కొనియాడారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం హోంగార్డ్సుడేను నిర్వహించగా ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డులు అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు బహుమతులు అందించారు. ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సి.జయరామ రాజు, డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌, జిల్లాలోని డీఎస్పీలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-07T04:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising