ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లెక్కింపు ఎప్పుడో.. అభ్యర్థుల నిరీక్షణ!

ABN, First Publish Date - 2021-04-11T05:12:31+05:30

పరిషత్‌ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. లెక్కింపు వ్యవహారం కోర్టులో ఉండడంతో ఎప్పుడు జరుగుతుందో తెలియదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 10: పరిషత్‌ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. లెక్కింపు వ్యవహారం కోర్టులో ఉండడంతో  ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఫలితంగా అభ్యర్థులు తమ భవి తవ్యం కోసం వేసి చూడక తప్పడం లేదు. ఏలూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానం ఉండగా జడ్పీ టీసీ స్థానంతో పాటు నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఏడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  టీడీపీ అధిష్ఠానం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా అన్నిస్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మాత్రం బరిలో నిలిచారు. దీంతో ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని భావించినప్పటికీ గట్టి పోటీ ఎదురవ్వడంతో వైసీపీ అభ్యర్థుల్లో ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. ఓటింగ్‌ శాతం తగ్గడం వీరిలో కలవరానికి కారణమైంది. దీంతో ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూడాల్సి పరిస్థితి నెలకుంది.  

Updated Date - 2021-04-11T05:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising