ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుద్ధ పార్కును మరింత అభివృద్ధి చేస్తాం

ABN, First Publish Date - 2021-12-03T05:40:01+05:30

బుద్ధ పార్కును మ రింత అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్థం త్వరలో అను మతిస్తామని దేవదాయ శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌ అన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రూరల్‌, డిసెం బరు 2 : బుద్ధ పార్కును మ రింత అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్థం త్వరలో అను మతిస్తామని దేవదాయ శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌ అన్నా రు. ఏలూరుకు గురువారం విచ్చేసిన ఆమె బుద్ధ పార్కును సందర్శించారు. మేయర్‌ నూర్జహాన్‌, రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్‌ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, కమిషనర్‌ చంద్రశేఖర్‌ స్వాగతం పలికారు. రామకోటిలోని ప్రాంగణం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-12-03T05:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising